బిందు వాయిస్ డిజిటల్ ఎడిషన్
సంపుటి: 5 | సంచిక: 7
సెప్టెంబర్ 2026
వెల: ₹10/- (64 పేజీలు)
BINDHU VOICE – సెప్టెంబర్ 2026 డిజిటల్ సంచిక
ప్రజల గొంతుక | ప్రజల పక్షం | హక్కుల కోసం... నిజం కోసం... | RNI NO: APTEL/2021/814251 | PRGI: 153980
ఈ సెప్టెంబర్ 2026 సంచికలో మొత్తం 64 పేజీల సమగ్ర సమాచారం, సమాచార హక్కు చట్టం (RTI Act 2005) పై ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ సమగ్ర విశ్లేషణ, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కన్నీటి గాథ, యువత ఓటు హక్కు ప్రాధాన్యం, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ వివరాలు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ పురోగతి మరియు ఆరోగ్య, వినోద, బాలల ప్రత్యేక వ్యాసాలు పొందుపరచబడ్డాయి.
మొత్తం 28 వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి